Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడం అమానుషం

Follow Udayam on Google
Devender Bale Oct 03, 2026 6:54 PM జగిత్యాలGeneral
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడం అమానుషం - Udayam
సారంగాపూర్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎల్‌ఎంఓ ఫణి చంద్రశేఖర్‌పై రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిన దాడిని జగిత్యాల విద్యుత్ భవన్లో విద్యుత్ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడం అమానుషమని 327, 1104 సహా పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని రాంజీ నాయక్, అజీజ్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...