Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధేయుడికే జిల్లా వైసీపీ పగ్గాలు

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 3:57 PM పార్వతీపురం మన్యంGeneral
విధేయుడికే జిల్లా వైసీపీ పగ్గాలు - Udayam
విజయనగరం జిల్లా వైసీపీ పగ్గాలను బెల్లాన చంద్రశేఖర్కు అప్పగించారు. పార్టీ స్థాపించిన నుంచి ఆయన కొనసాగుతున్నారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019, 2024 సంవత్సరాల్లో ఎంపీగా అవకాశాలు లభించాయి. 2019లో ఎంపీగా గెలుపొంది అధినేత జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సైతం విధేయుడు కావడంతో బెల్లానకు జిల్లా వైసీపీ బాధ్యతలు లభించాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Comments

G
Loading comments...