Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లార్‌ గిబ్బన్‌తో వీడియో.. విక్రమ్‌పై విచారణ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 12, 2026 12:15 PM ఆల్ ఇండియా వినోదం
లార్‌ గిబ్బన్‌తో వీడియో.. విక్రమ్‌పై విచారణ - Udayam
అరుదైన లార్‌ గిబ్బన్‌తో తాను మెలిగిన వీడియోను నటుడు విక్రమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వివాదం మొదలైంది. దీనిపై తమిళనాడు అటవీశాఖ విచారణ చేపట్టింది. జంతువును చేతబట్టేందుకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. విమర్శలు రావడంతో విక్రమ్‌ వీడియోను తొలగించారు. చట్ట ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.

Comments

G
Loading comments...