Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

Follow Udayam on Google
Dinesh Kumar Oct 03, 2026 7:44 PM చిత్తూరుGeneral
విదేశీయుల వసతి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి - Udayam
చిత్తూరు జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు గెస్ట్‌హౌస్‌లు గృహ యజమానులు ఆసుపత్రులు హాస్టళ్లు విద్యా సంస్థలు తదితర యాజమాన్యాలు వారి రాక, బస, బయలుదేరే వివరాలను నిర్దేశిత ఆన్‌లైన్‌ విధానంలో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 24 గంటల్లోగా ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ ఎఫ్‌ఆర్‌ఓకు సమాచారం అందించాలన్నారు. ఉల్లంఘిస్తే చట్టప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...