వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, హోమ్‌స్టేలు, విద్యా, వైద్య సంస్థల నిర్వాహకులు వారి రాక, బయలుదేరే వివరాలను 24 గంటల్లో Form-III ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ జి.బిందు మాధవ్ శుక్రవారం ఆదేశించారు.
OCI, నేపాల్, భూటాన్ పౌరులకు కూడా నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఉల్లంఘనలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా, క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

