Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసునూరులో ఉప రాష్ట్రపతి పర్యటనా ఏర్పాట్లు సిధ్దం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:30 AM ఏలూరుGeneral
ముసునూరులో ఉప రాష్ట్రపతి పర్యటనా ఏర్పాట్లు సిధ్దం - Udayam
భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ నెల 24న ముసునూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే నూతన పాప్‌కార్న్ సీడ్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భద్రత, ఇతర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

Comments

G
Loading comments...