Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విబిజి రాంజీ పథకం ద్వారా ఉపాధి కల్పన

Follow Udayam on Google
p.g.murthy Sep 11, 2026 1:01 PM మంచిర్యాలGeneral
విబిజి రాంజీ పథకం ద్వారా ఉపాధి కల్పన - Udayam
గ్రామంలోని ప్రతి నిరుపేదలకు విబిజి రాంజీ పథకం ద్వారా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని విబిజి రాంజీ అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మురిమడుగుల కవిత ఆధ్వర్యంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పనుల ప్రణాళిక, ఉపాధి కల్పన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మామిడి రాజన్న, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...