Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాల పంపిణీ

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:32 PM విజయనగరంGeneral
విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాల పంపిణీ - Udayam
విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధితో ఆత్మగౌరవంగా జీవించేలా ప్రభుత్వం సహకరిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వారికి మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. పింఛన్‌ను రూ.6,000కు పెంచినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10,000, పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి రూ.15,000 పింఛన్‌ అందిస్తున్నామని వివరించారు.

Comments

G
Loading comments...