Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వయాగ్రా’తో క్యాన్సర్ వ్యాప్తికి అడ్డుకట్ట?

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 03, 2026 3:31 PM జాతీయంGeneral
‘వయాగ్రా’తో క్యాన్సర్ వ్యాప్తికి అడ్డుకట్ట? - Udayam
అంగస్తంభన చికిత్సలో ఉపయోగించే ‘వయాగ్రా’లోని సిల్డెనాఫిల్ క్యాన్సర్ వ్యాప్తిని తగ్గించే అవకాశముందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల అధ్యయనం తెలిపింది. క్యాన్సర్ వ్యాప్తికి అవసరమైన కొలెస్ట్రాల్ అందకుండా ఇది అడ్డుకుంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ చికిత్సలో వయాగ్రా వినియోగంపై మరిన్ని పరిశోధనలు అవసరమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...