వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్ మండలంలోని తరోడ, ముద్గల్ గ్రామ పంచాయతీల పరిధిలో విబిజీ రామ్‌జీ పథకం ద్వారా చేపడుతున్న ఫారం పాండ్ పనులను ఎంపీడీవో లవ కుమార్ పరిశీలించారు.
ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి ఫారం పాండ్ల నిర్మాణం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. వర్షాకాలంలో కురిసే వర్షపు నీటిని భూమిలోనే నిల్వ చేసుకోవడంతో పాటు వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకునేందుకు ఫారం పాండ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
Comments
Loading comments...

