Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి రోజుల ప్రజాపాలన – రేవంత్ రెడ్డి సంక్షేమ పాలన టీ ఆర్ ఆర్

Follow Udayam on Google
వెయ్యి రోజుల ప్రజాపాలన – రేవంత్ రెడ్డి  సంక్షేమ పాలన టీ ఆర్ ఆర్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయవంతంగా వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, పరిగి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తోందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...