Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి మందితో షిరిడీకి ఉచిత యాత్ర

Follow Udayam on Google
dineshkumar Aug 22, 2026 10:24 PM చిత్తూరుGeneral
వెయ్యి మందితో షిరిడీకి ఉచిత యాత్ర - Udayam
ఎల్ బి ఐ అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ షిరిడీ యాత్రను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చూడ చైర్మన్ కటారి హేమలత మరియు కూటమి నాయకులు. ప్రారంభించారు. శనివారం రాత్రి మూడు రోజుల ఉచిత శిరిడి యాత్రను గత తొమ్మిది సంవత్సరాలుగా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తులకు అని సౌకర్యాలు తో వెయ్యి మందితో కొనసాగుతుందని అభయ సాయి ట్రస్ట్ అధినేత లోకేష్ రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...