వార్తలకు తిరిగి వెళ్లండి

వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వేచ్ఛా రథాన్ని ప్రారంభించి, అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
వెట్టిచాకిరీ ఘటనల సమాచారానికి 080-69434343 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, వెట్టిచాకిరీ రహిత సమాజానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

