వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్ వెటర్నరీ కాలనీలో రోడ్ల సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అండర్గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లు, డ్రైనేజీ పనుల కోసం తవ్విన రహదారులకు మూడు నెలలుగా సిమెంట్, తారు వేయలేదు. దీంతో వాహనాలు గోతుల్లో చిక్కుకుంటున్నాయి.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
Comments
Loading comments...

