Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్లుగా నేమ్‌బోర్డు లేని పశువైద్య దవాఖాన

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 30, 2026 3:46 PM నల్గొండGeneral
రెండేళ్లుగా నేమ్‌బోర్డు లేని పశువైద్య దవాఖాన - Udayam
నల్గొండ జిల్లా కట్టంగూరులోని ప్రభుత్వ పశువైద్య దవాఖానకు రెండేళ్లుగా నేమ్‌బోర్డు లేకపోవడంతో పశుపోషకులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చే వారు దవాఖానను గుర్తించేందుకు స్థానికులను ఆశ్రయించాల్సి వస్తోంది. దవాఖాన వద్ద నేమ్‌బోర్డు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు, పశుపోషకులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...