వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి మండలంలోని వెస్లీ నగర్ తండాలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (VGPPs) కార్యక్రమాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మ్యాజిక్ సోక్ పిట్స్, నీటి కుంటలు తదితర అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ కుమార్, ఉపసర్పంచ్ లతా అశోక్, ఆశా వర్కర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సాయికిరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

