వార్తలకు తిరిగి వెళ్లండి

వెరికోస్ వ్యాధి ఇటీవల ఎక్కువ మందికి వస్తుందని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయని రోటరీ క్లబ్ అధ్యక్షులు సురేష్ రెడ్డి పేర్కొన్నారు.
గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని వెల్లడించారు ఏవీఎస్ హాస్పిటల్స్ సౌజన్యంతో వెరికోస్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ ప్రణీత్ బాబు ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు.
Comments
Loading comments...

