వార్తలకు తిరిగి వెళ్లండి

వేపాడ MEO పి.బాల భాస్కరరావు సోమవారం జాకేరు, చామలాపల్లి MPP పాఠశాలలను సందర్శించారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని కోరారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

