వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఆకుల భాస్కర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అరటి మొక్కలను టాటా ఏసీ వాహనంలో కడపకు తరలిస్తుండగా రాజంపేట సమీపంలో అతని వాహనాన్ని వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో తుర్కపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...

