Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్‌లో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
D GANESH Aug 11, 2026 11:20 PM మహబూబ్‌నగర్General
వెన్నచేడ్‌లో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
వెన్నచేడ్ గ్రామంలో కొత్త పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యాలయం సూచించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా కొత్త ఫారం వచ్చినందున తప్పనిసరిగా మళ్లీ దరఖాస్తు చేయాలని సర్పంచ్ గుర్రాల నవనీత కోరారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, ఫోటో, బ్యాంకు ఖాతా, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు

Comments

G
Loading comments...