వార్తలకు తిరిగి వెళ్లండి

వేన్నచెడ్ గ్రామంలోని వెన్నెల హనుమాన్ ఆలయంలో శ్రావణ మాస ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమైంది.
అనంతరం భజన కార్యక్రమం, సత్సంగం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నె వెంకటయ్య, విజయ్ భాస్కర్, బాలయ్య, నిరంజన్, వెంకటేష్, శ్రీనివాస్, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

