Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచెడ్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

Follow Udayam on Google
D GANESH Sep 03, 2026 8:52 PM మహబూబ్‌నగర్General
వెన్నచెడ్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం - Udayam
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, ఫిల్టర్ వాటర్ ప్లాంట్‌ను సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంత లక్ష్మారెడ్డి, MEO జనార్ధన్ ప్రారంభించారు. అనంతరం ZPHS బాలికలు మరియు బాలురకు ప్రభుత్వం అందించిన టైలు, బెల్ట్‌లు, షూలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...