Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటరమణ కుటుంబానికి జోగారావు అండ

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 2:55 PM పార్వతీపురం మన్యంGeneral
వెంకటరమణ కుటుంబానికి జోగారావు అండ - Udayam
పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన వైసీపీ కుటుంబీకుడు శెట్టి వెంకటరమణ తల్లి మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఈ రోజు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...