Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరిలో పోలేరమ్మ దర్శనానికి 2 గంటలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:44 PM తిరుపతిGeneral
వెంకటగిరిలో పోలేరమ్మ దర్శనానికి 2 గంటలు - Udayam
వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గురువారం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే వెంకటగిరి, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శనానికి రెండు గంటలు, రూ.100 టికెట్‌ దర్శనానికి గంటన్నర, రూ.300 టికెట్‌ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...