Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి ఎస్సైగా ఖాదర్బాషా నియామకం

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 8:31 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
వెంకటగిరి ఎస్సైగా ఖాదర్బాషా నియామకం - Udayam
కటగిరి పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌ఐగా ఎస్‌.కె. ఖాదర్ బాషా గురువారం రిపోర్ట్ చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఎస్‌ఐ ఖాదర్ బాషా తెలిపారు. పేదలకు సత్ర న్యాయం జరిగే దానికి కృషి చేస్తానని ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలుసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...