Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి చైర్మన్‌ రేసులో ట్విస్ట్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 3:29 PM తిరుపతిGeneral
వెంకటగిరి చైర్మన్‌ రేసులో ట్విస్ట్ - Udayam
వెంకటగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీలో ఆశావహుల పోటీ పెరిగింది. తొలుత దొంతు శారద పేరు వినిపించగా, తాజాగా సామల లక్ష్మీదేవి పేరు తెరపైకి వచ్చింది. ఆమె అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీటు కోసం శారద ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా మస్తాన్ యాదవ్ సతీమణి దివ్య పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...