వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ మండల కేంద్రంలో మంగళవారం దుర్గామాత అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం భక్తిశోభతో అలరారింది.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
Comments
Loading comments...

