Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాద్రి సమస్యకు శాశ్వత పరిష్కారం

Follow Udayam on Google
Raj Kumar Sep 26, 2026 10:57 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
పెందుర్తి మండలం పెందుర్తి వెంకటాద్రి ఉత్తరాంధ్ర తిరుపతిగా భాసిల్లుతున్న పెందుర్తి వెంకటాద్రిపై రాకపోకలు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు కొండచిరియలు విరిగిపడి రిటైనింగ్ వాలు కొట్టుకోవడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...