వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర మండలం వెంకంపల్లి (పిట్టలపల్లి) గ్రామంలోని నాలుగు రోడ్ల కూడలి ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ప్రమాదాల నివారణకు కూడలిలో స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

