వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన బాలసాని వెంకటేశం ఎన్నికయ్యారు. సమరయోధుల ఆశయాలను కొనసాగిస్తూ దేశభక్తిని పెంపొందిస్తానని చెప్పారు. వారి కుటుంబాల సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
Comments
Loading comments...

