Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’లో నారా రోహిత్

కౌశిక్ శర్మ Jul 25, 2026 2:27 PM అల్ ఇండియా about 2 hours ago
‘ఆదర్శ కుటుంబం’లో నారా రోహిత్ - Udayam Digital
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో నారా రోహిత్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నారా రోహిత్ విలన్ షేడ్స్ ఉన్న శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...