వార్తలకు తిరిగి వెళ్లండి

IT ఉద్యోగం ఆశచూపి యువతిని గదికి పిలిచి లైంగికంగా వేధించిన వెంకట సాంబశివరెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫొటోలు, చాటింగ్ స్క్రీన్‌షాట్లు తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించినట్లు యువతి తెలిపింది.
మార్కాపురం జిల్లాకు చెందిన యువతి హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్వ్యూ పేరుతో గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Comments
Loading comments...

