Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లో వెంకన్న కళ్యాణ మహోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:06 PM రంగారెడ్డి General
షాద్‌నగర్‌లో వెంకన్న కళ్యాణ మహోత్సవం - Udayam
షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని దోస్తానీ గణేశ్‌ మండల్‌ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. మున్సిపల్‌ చైర్మన్‌ బసవేశ్వర్‌ దంపతులు, మాజీ చైర్మన్‌ విశ్వం దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో కళ్యాణ మహోత్సవ ప్రాంగణం సందడిగా మారింది.

Comments

G
Loading comments...