Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 13, 2026 10:28 AM అమరావతిGeneral
వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు - Udayam
తన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం లేకపోయినా రాజ్యసభ నిర్వహణ, బిల్లుల ఆమోదం కోసమే తనను ఉపరాష్ట్రపతిని చేశారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ రాజీనామా చేశాకే వేరే పార్టీల్లోకి వెళ్లాలని సూచించారు. యువత రాజకీయాల్లోకి రావాలని, సిద్ధాంతపరమైన రాజకీయం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...