వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ మండలంలోని పల్లగిరి, దాములూరు కూడలి శివాలయాల్లో సోమవారం భక్తుల రద్దీ తీవ్రంగా నెలకొంది. ఆరుద్ర నక్షత్రం మరియు మాస శివరాత్రి ఒకే రోజు రావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు.
ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు విశేష అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ఎంతగానో మారుమోగాయి.
Comments
Loading comments...

