Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనిగండ్ల పీహెచ్‌సీలో 'సేవా సంకల్ప్ అభియాన్'

Follow Udayam on Google
Siva Koteswara Rao Sep 29, 2026 3:25 PM గుంటూరుGeneral
వెనిగండ్ల పీహెచ్‌సీలో 'సేవా సంకల్ప్ అభియాన్' - Udayam
వెనిగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కె. జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరైన ఈ శిబిరంలో నలుగురు ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు, సలహాలు అందజేశారు. ఈ వైద్య సేవలను పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...