Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి దిగుమతి లైసెన్సుల ప్రక్రియ సరళతరం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 9:49 AM అమరావతిGeneral
వెండి దిగుమతి లైసెన్సుల ప్రక్రియ సరళతరం - Udayam
నిర్దిష్ట వెండి ఉత్పత్తుల దిగుమతికి లైసెన్సుల జారీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసింది. స్వీయ ధ్రువీకరణ ఆధారంగా అనుమతులను వేగంగా జారీ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని డీజీఎఫ్‌టీ తెలిపింది. కొత్త విధానంతో పెండింగ్‌ దరఖాస్తులను సవరించుకునే అవకాశం కల్పించింది. అనుమతులు పొందినవారు నిర్దేశిత వెండి ఉత్పత్తులను ఐఐబీఎక్స్‌ లేదా నామినేట్‌ చేసిన బ్యాంకుల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...