వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.2,44,089 వద్ద కొనసాగుతోంది. దీపావళి సమీపిస్తుండటంతో బంగారంతో పాటు వెండిపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి పెరిగింది. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్, పెట్టుబడుల కారణంగా వెండి ధరలకు మద్దతు లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎమిరేట్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నిపుణుడు ధర్మేష్ భాటియా తెలిపారు.
Comments
Loading comments...

