Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో బండ్ పార్క్ ప్రారంభం

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 5:30 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
వేములవాడలో బండ్ పార్క్ ప్రారంభం - Udayam Digital

Photo Gallery

వేములవాడలో బండ్ పార్క్ ప్రారంభం - gallery image 1
వేములవాడలో బండ్ పార్క్ ప్రారంభం - gallery image 2
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బండ్ పార్క్ ప్రారంభంతో భక్తులు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...