Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 01, 2026 6:38 PM నిజామాబాద్General
రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం - Udayam
రైతు ఆశీర్వాద సభ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను దూషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇది రైతులకు మేలు చేసే సభ కాదని, శాపనార్థాల సభ అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పథకం హామీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...