వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదం లభించగా, వచ్చే నెలలోనే శంకుస్థాపన జరగనుంది.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజలకు విమాన ప్రయాణం మరింత సులభం కానుంది.
Comments
Loading comments...

