వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును 'వీబీజీ రాంజీ'గా మార్చడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా తాండూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. పాత చట్టాన్నే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
పేరు మార్పు వల్ల కూలీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నష్టం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రలను మానుకోవాలని వారు హెచ్చరించారు.
Comments
Loading comments...

