Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుల సేవలు వెలకట్టలేనివి

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 01, 2026 6:22 PM ఖమ్మంGeneral
వైద్యుల సేవలు వెలకట్టలేనివి - Udayam
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక సర్వజన ఆసుపత్రిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.నరేందర్ మాట్లాడుతూ, అంకితభావంతో పేదలకు వైద్యసేవలు అందిస్తున్న ప్రతి వైద్యుని కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బి.కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...