Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా వైద్యుల అద్భుత ఘనత

Follow Udayam on Google
రూప దేవి Jul 01, 2026 6:52 PM హైదరాబాద్General
ఉస్మానియా వైద్యుల అద్భుత ఘనత - Udayam
దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా వైద్యులు ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాలను మార్పిడి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. దాదాపు 36 గంటల పాటు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స కొనసాగింది. ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను పెంచిన ఉస్మానియా వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...