Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్‌నెస్ సెంటర్లలో పట్టించుకునే నాథుడే లేడు

Follow Udayam on Google
Anji Kummari Oct 02, 2026 4:02 PM మహబూబ్‌నగర్General
వెల్‌నెస్ సెంటర్లలో పట్టించుకునే నాథుడే లేడు - Udayam
పీఆర్సీ గడువును ఇంకా ఎన్నిసార్లు పొడిగిస్తారు? వెంటనే పీఆర్సీ ప్రకటించాలని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడం ప్రభుత్వానికి భారం ఎలా అవుతుంది? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు సక్రమంగా అమలు కావడం లేదు.. వెల్‌నెస్ సెంటర్లలో పట్టించుకునే నాథుడే లేడు అన్నారు.

Comments

G
Loading comments...