వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వెల్మగూడెం గ్రామ సర్పంచ్ కొమ్మగోని స్వాతి నాగరాజు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ సమగ్రత, ఐక్యత ఆవశ్యకతను వివరించారు.
అనంతరం ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి గ్రామ పురోగతిపై చర్చించారు.
Comments
Loading comments...

