వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేట మండలం వెల్లంకిలో పలువురి ఇళ్ల వద్ద ఉమ్మెత్త పూలు విరగపూసి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శివుడికి ఉమ్మెత్త పూలు ప్రీతికరమని భక్తుల విశ్వాసం.
ప్రదోష కాలంలో శివుడికి, నవరాత్రుల్లో దుర్గాదేవికి ఈ పూలతో పూజలు చేస్తే దోషాలు తొలగి శుభం కలుగుతుందని సంప్రదాయ నమ్మకం ఉందని పెద్దలు చెబుతున్నారు.
Comments
Loading comments...

