Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ టన్నెల్‌ ప్రమాదంపై నిమ్మల స్పందన

Follow Udayam on Google
జయ Aug 17, 2026 4:40 PM ప్రకాశం General
వెలిగొండ టన్నెల్‌ ప్రమాదంపై నిమ్మల స్పందన - Udayam
వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌-2లో జరిగిన ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ప్రాజెక్టు సీఈ, మేఘా ఇంజినీరింగ్‌ ప్రతినిధులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. హైడ్రాలిక్‌ మిషన్‌ తగిలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోంటీలాల్‌ మృతి చెందడంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.

Comments

G
Loading comments...