వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేయడం చారిత్రాత్మక ఘట్టమని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుతో 23 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు సంజీవనిలా నిలుస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరిప్రసాద్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ పేర్కొన్నారు
Comments
Loading comments...

