వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు నీటితో మార్కాపురం జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందాలని ఆకాంక్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జలహారతి నిర్వహించారు.
జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు అధ్యక్షతన ప్రాజెక్టు జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. వెలిగొండ నీరు రైతుల పొలాలకు చేరి జిల్లా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

